Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana

ఉదయగిరి: తక్కెళ్లపాడు వాగులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

వింజమూరు మండలం తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీ వాగు లో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు వింజమూరు పోలీసులు గురువారం తెలిపారు. మహిళ వయసు 50 సంవత్సరాలు ఉంటుందని ఆమె నీలిరంగు జాకెట్,ఆకుపచ్చ రంగు లంగ ధరించి ఉందని ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే వింజమూరు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ రెడ్డి కోరారు