Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో జరిగిన పలు వివాహాలకు,శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటసాని

Banaganapalle, Nandyal | May 14, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో వైసీపీ నాయకులు, కాటసాని అభిమానుల ఇళ్లలో జరిగిన పలు వివాహాలకు, శుభకార్యాలకు గురువారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆయన వెంట స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు