అనంతపురం అర్బన్: అనంతపురంలో అవినీతి అధికారి ఎక్సేంజ్ సూపర్డెంట్ రామ్మోహన్ రెడ్డిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలి GVS రాష్ట్ర అధ్యక్షుడు
Anantapur Urban, Anantapur | May 19, 2026
అనంతపురంలో అవినీతి అధికారి ఎక్సైజ్ సూపర్డెంట్ రామ్మోహన్ రెడ్డిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయక్ తెలిపారు అనంతపురం నగరంలోని మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిరసన తెలిపారు.