సుల్తానాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దంట ర్యాంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించిన పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనా తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ముగ్గురు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన ముగ్గురిపై కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్