నందికొట్కూరు పట్టణంలో, హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం అదనపు కోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు, నందికొట్కూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన జెఎఫ్ సిఎం కోర్టు ప్రారంభోత్సవానికి శనివారం నందికొట్కూరుకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణ మోహన్, జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి, మరియు జస్టిస్ ఎ.హరి హరనాథ శర్మ నూతన కోర్ట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,ఈ సందర్భంగా ముందుగా న్యాయమూర్తులకు పుష్పగుచ్చంతో జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు.నూతన కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ ప