ఒంగోలు అర్బన్: ఒంగోలులో టిడిపి పార్లమెంట్ నూతన భవనా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి స్వామి, జిల్లా అధ్యక్షుడు ఉగ్న నరసింహారెడ్డి
Ongole Urban, Prakasam | May 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో టిడిపి పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్రం నరసింహారెడ్డి తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఏపీ టూరిజం శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు నెలల లోపే టిడిపి భవనం గుర్తుచేసుకొని కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు.