విశాఖపట్నం: ఆరిలోవ పిఎస్ పరిధిలో నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
India | Aug 30, 2025
ఆరిలోవలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైపెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆరిలోవ స్టేషన్ సీఐ మల్లేశ్వరరావు...