ఒంగోలు అర్బన్: గత సంవత్సరంతో పోలిస్తే క్రైమ్ రేట్ బాగా తగ్గింది: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 22, 2026
ప్రకాశం: గత సంవత్సరంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎస్పీ హాజరై అర్జునులు స్వీకరించారు. నేరాల నియంత్రణకు బహిరంగంగా మద్యం వారిపై ఉక్కు పాదం మోపుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదన నివారణపై దృష్టి సాధించమని వెల్లడించారు