అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది 20 మందికి గాయాలు, ఒకరు మృతి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Anantapur Urban, Anantapur | May 30, 2026
అనంతపురం నగర శివారులోని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నిద్ర మాత్రలు డ్రైవర్ డివైడర్ ఢీకొని 20 మందికి గాయాలు ఒకరు మృతి శనివారం తెల్లవారుజామున 4:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.