అనంతపురం అర్బన్: ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి విధుల దోహదపడే ఉపకరణాల కలిగిన కిట్లు అందజేసిన అదనపు ఎస్పీ నాగభూషణ
Anantapur Urban, Anantapur | Jun 25, 2026
తీవ్రమైన ఎండలో ట్రాఫిక్ కాలుష్యాన్ని తట్టుకుంటూ రోడ్డుపై నిరంతరం విధి నిర్వహణలో ఉండే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ గేయంగాఅనంతపురం జిల్లా ఎస్పీ చొరవతో సిబ్బందికి కిట్లను అందజేసిన అదనపు ఎస్పీ నాగభూషణ గురువారం సాయంత్రం 4 గంటల 50 నిమిషాల సమయం లో కిట్లను పంపిణీ చేశారు.