అనంతపురం అర్బన్: టిడిపి తెలుగు మహిళ నాయకురాలపై మండిపడ్డ వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లే
Anantapur Urban, Anantapur | May 30, 2026
జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత టిడిపి మహిళా నాయకురాలకు లేదని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు శనివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాట్లాడారు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలన్నారు.