నందికోట్కూరు: జూపాడు బంగ్లాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఎంపీడీవో గోపికృష్ణ, యు ఆర్ డి పద్మావతి, పంచాయతీ సెక్రెటరీ ఫాతిమా,మణికంఠ సహకారంతో నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఆర్ ఆర్ కంటి క్లినిక్ ఆప్థాలమిక్ ఆఫీసర్ ఎక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నందికొట్కూర్ డాక్టర్ రాజారావుతో మరియు జోష్ణ తో జూపాడుబంగ్లా సంత మార్కెట్లో ఉన్న సచివాలయం టు లో 100 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు పదిమందికి ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు నిర్వహించారు, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచిత అద్దాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గ అధ్యక్షురాలు షాజహాన్ బేగం మాట్లాడుతూ అం