కర్నూలు: విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఏపీ రాష్ట్ర ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్
విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమస్యలు పరిష్కారం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేసిన యాజమాన్యం స్పందించక పోవడం వల్ల రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని జేఏసీ చైర్మన్. సతీష్ కుమార్ . జేఏసీ నాయకులు. బెలగల్ హుస్సేన్ తెలిపారు. కర్నూలు లోని విద్యుత్ భవన్ ముందు ఈకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్