అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని హనీ ట్రాప్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు సిఐ పుల్లయ్య
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపుర నగరంలోని శుక్రవారం ఉదయం 10 గంటల ఐదు నిమిషాల సమయంలో అన్ని ట్రాప్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు కోర్టు 14 రోజులు రిమాండ్ కి విధించిన కోర్టు. వలపు వల ముఠా సభ్యులు కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు.