మహబూబాబాద్: ఇనుగుర్తి మండలం చెట్ల ముప్పారం గ్రామంలో రోడ్లు బాగు చేయాలని వరి నాట్లు వేసి నిరసన తెలిపిన మహిళలు..
Mahabubabad, Mahabubabad | Sep 1, 2025
ఒక వైపు రైతులు యూరియా కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే మరో వైపు మహిళలు తమ గ్రామ రోడ్లను బాగు చేయాలని రోడ్లపై నాట్లు వేసి...