నంద్యాల అర్బన్: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ : నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 2, 2026
పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంతా అంతా గా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేద రోగులను దృష్టిలో పెట్టుకొని సీఎం రిలీఫ్ ఎంపీగా తాను సిఫార్సు చేయగానే అవసరమైన నిధులు విడుదల చేయడం అభినందనీయమని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు శనివారం నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ చేతుల మీదుగా బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు