నంద్యాల అర్బన్: నంద్యాలలో సీనియర్ జర్నలిస్ట్ మృతి, నివాళులర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Nandyal Urban, Nandyal | Jul 1, 2026
నంద్యాల జిల్లా సీనియర్ జర్నలిస్టు, సిటీ కేబుల్ శీను బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం శీను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీను మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.