వెలుగోడు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బట్టు కిరణ్ అనే యువకుడు అనుమానస్పదం మృతి
వెలుగోడు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బట్టు కిరణ్ అనే ఒకడు అనుమానస్పదంగా మృతి చెందాడు, రక్తదాయాలతో బస్టాండ్ సమీపంలో పడి ఉన్న యువకుడు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతి వివరాలు తెలుసుకొని వారి బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఈ సంఘటనపై పోలీసులు అనేక విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు, ఎవరైనా హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా, అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు,