సిద్దిపేట అర్బన్: జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ హైమావతి
Siddipet Urban, Siddipet | Sep 1, 2025
జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, జిల్లా వైద్య ఆరోగ్య, గ్రామపంచాయతీ, మున్సిపల్ శాఖల తో పాటు ఆయా మండల...