అనంతపురం అర్బన్: రాష్ట్రంలో అక్వా కల్చర్ ప్రోత్సహించేలా రాష్ట్ర సీఎంచంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
అనంతపురం నగరంలోని బెస్త సంఘం జిల్లా కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల సమయం లో ప్రమాణస్వీకారంలో పాల్గొని వారు మాట్లాడారు.