నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలోని తీర్చావిడి వద్దకు వెళ్లి స్వామివాలను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం స్వామి వారికి పూల దట్టీలు, పతేహాలు సమర్పించారు