పలమనేరు: బైరెడ్డిపల్లి: మండల వ్యాప్తంగా 40 చెరువులకు వేలంపాట ముగిసింది - ఎంపీడీవో చంద్రశేఖర్
బైరెడ్డిపల్లి: ఎంపీడీవో చంద్రశేఖర్ మీడియా తెలిపిన సమాచారం మేరకు. నెల్లిపట్ల ధర్మపురి పంచాయతీలలో 40 చెరువులకు వేలంపాట ముగిసిందన్నారు. ధర్మపురి పంచాయతీలో 13 చెరువులకు గాను రెండు లక్షల 64,900 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే నెల్లిపట్ల పంచాయతీలో 17 చెరువులకు వేలంపాట జరిగిందన్నారు. చేపలు పెంచుకోవడానికి ఒక సంవత్సరం అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని వేలంలో చెరువులను పాడుకున్నవారు గమనించాలని కోరారు.