మహబూబాబాద్ లో ఘనంగా ముగిసిన సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతుల్లో గోల్లు నాగయ్య తెలిపారు, ప్రభుత్వాలు ఇవ్వాల్సిన భూమిలేని మహిళల ఉపాధి హామీ, అంబేద్కర్ ఆసరా పథకాలు, నివాస హామీలు కొరత ఉంది. వీటిని అమలు చేయాలని, ఆలస్యం చేస్తే సిపిఐ (ఎం) మిలిటెంట్ ఉద్యమాలు చేపడతాయన్నారు.