అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ పాత్రికేయుడు రఘునాథున పరామర్శించిన తోటి మిత్రులు జర్నలిస్టులు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపుర నగరంలోని ఆదివారం సాయంత్రం 6:20 నిమిషాల సమయం లో అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన సీనియర్ పాత్రికేయుడు రఘునాథ్ పరామర్శించారు .ప్రభుత్వం వెంటనే స్పందించి రఘునాథ్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు