అనంతపురం అర్బన్: వైకాపా నేతలపై మండిపడ్డ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హవుడా చైర్మన్ టి.సి వరుణ్
Anantapur Urban, Anantapur | Jun 28, 2026
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కూటమినేతలపైన విమర్శలు చేయడం మంచిది కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హవుడా చైర్మన్ టి సి వరుణ్ వైఎస్ఆర్సిపి నేతలపై మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.