పుంగనూరు: స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్కును వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చదళ్ళ పంచాయతీ. చెర్లోపల్లి గ్రామం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్కును మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, పలమనేరు ఆర్డిఓ భవాని, తాసిల్దార్ రాము, ప్రజా ప్రతినిధులు అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డి మంగళవారం మధ్యాహ్న ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ