రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జూడో పోటీలకు అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలము వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలలో 9 తరగతి చదువుతున్న విద్యార్థులు బి.భరత్. 66 కిలోల విభాగంలో మరియు C.మైలార్ 55 కిలోల విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయ్యారు అని P.D రాఘవేంద్ర తెలిపారు .వీరిని ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మి శిరీష గారు , ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు అభినందిచారు వీరు ఈ నెల 28,29 న చిగిచెర్ల, సత్య సాయి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీల లో పాల్గొంటారు