Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: మిక్కినేని పల్లెలో 'వన్ మంత్ -ఫోర్ విజిట్ '

నంద్యాల జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లిలో తహశీల్దార్ చంద్రశేఖర్ 'వన్ మంత్-ఫోర్ విజిట్స్' కార్యక్రమం నిర్వహించారు. గురువారం నిర్వహించిన తొలి విడతలో ప్రజల నుంచి భూసమస్యలపై వినతులు స్వీకరించారు. రెండో, మూడో విడతల్లో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, చివరి విడతలో సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.