CPIML ఆధ్వర్యంలో నీటి ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
నంద్యాలజిల్లానందికొట్కూరు1986 జీవో నెంబర్ 98 నీటి ముంపుబాధితులు. 674 మందికిఉద్యోగలుమంజూరుచేయాలని,ఎన్టీఆర్,ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నందికొట్కూరు మున్సిపాలిటీలో 400 లబ్ధిదారులకు ఇల్లు మంజూరు అయిన వారికి అనుబంధ పత్రాలు ఇవ్వాలని సిపిఐ ML లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కోరారు,బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ నందికొట్కూరు గెస్ట్ హౌస్ వచ్చినసందర్భంగాసిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు, అనంతరంపిక్కిలివెంకటేశ్వర్లు మాట్లాడుతూనందికొట్కూరు నియోజకవర్గంలో 5 మండలాలలో 1986 సంవత్సరంలో శ్రీశైలం బ్యాక్ వాట