పాడేరు: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..పాడేరులోని డిగ్రీ కళాశాలలో ఈగిల్ టీమ్ సీఐ శివశంకర నాయక్
Paderu, Alluri Sitharama Raju | Sep 1, 2025
దేశానికి యువతే శక్తి అని ఈగిల్ టీమ్ సీఐ శివశంకర నాయక్ అన్నారు. సమాజ, దేశాభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు....