కనిగిరి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ 12 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు ఫైన్ విధించిన కోర్ట్: హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు
Kanigiri, Prakasam | Aug 25, 2025
హనుమంతునిపాడు: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున గిద్దలూరు కోర్టు జరిమానా...