నారాయణపేట్: తీలేరు గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ
మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన ఎంపీ డీకే అరుణ ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆన్లైన్ లో సభ్యత్వం నమోదును ప్రారంభించారు.