Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: పచ్చందాల్లో సప్త నదుల సంగమేశ్వర ఆలయం

Nandikotkur, Nandyal | May 26, 2026
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయం పచ్చందాల్లో దర్శనమిస్తుంది, ఒకవైపు పొలాల పచ్చదనం, మరోవైపు నది ప్రవాహంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది, 8 నెలల పాటు జలాధివాసంలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు దర్శనమిస్తాడు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో వేప దారు శివలింగం ఇక్కడి ప్రత్యేకతను సంతరించుకుంది, ఆలయం బయటపడడంతో ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి సంగమేశ్వర ఆలయాన్ని భక్తులు దర్శిస్తున్నారు

MORE NEWS