రహమత్పురం సమీపంలో పాఠశాలలకు దగ్గరగా డంపింగ్ యార్డ్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ కు SDPI వినతి
Hindupur, Sri Sathyasai | Aug 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రహమత్పూర్ 16వ వార్డు లోని 3 పాఠశాలల సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల వలన...