నాగర్ కర్నూల్: తూడుకుర్తి గ్రామంలో అంగన్వాడి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పల్లె దవాఖాన పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్ బాధావత్ సంతోష్
నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో సోమవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పల్లె దవాఖాన అంగన్వాడి కేంద్రాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.