Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 111 మంది రైతులకు డీ నోటిఫై పత్రాలు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ

Nandyal Urban, Nandyal | Apr 11, 2026
నంద్యాల జిల్లాలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు 22 ఏ -1 నిషేధిత జాబితా భూములకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తూ 11 మంది రైతులకు డి నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు శనివారం కలెక్టరుని పిజిఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఈ పత్రాలు పంపిణీ చేశారు జాయింట్ కలెక్టర్ కుల బత్తుల కార్తీక్,డి ఆర్ ఓ రాము నాయక్ ఆర్డీవోలు, మండల తహసిల్దారులు రైతులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.