ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 9 మంది లబ్ధిదారులకు 24 లక్షల 65 వేల రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
Srisailam, Nandyal | Aug 23, 2025
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 24 లక్షల 65 వేల విలువైన చెక్కులను,...