సైదాబాద్: చంచల్ గూడ... రోడ్డు ప్రమాదం లో నిందితుడు సోహైల్ ను అరెస్టు చేసిన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ ను సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. బేగంపేట ప్రగతి భవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం లో నిందితుడు గా ఉన్న సోహైల్ గత కొన్ని నెలలుగా దుబాయ్ లో మఖాం వేశాడు. నేడు హైదరాబాద్ కు రావడం తో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు