డోన్: డోన్ లో వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Jun 12, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న కూటమి ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు