అనంతపురం అర్బన్: నెల రోజుల్లో యాక్షన్ ప్లాన్ తో నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | May 23, 2026
అనంతపురం నగరంలో నెల రోజుల్లో యాక్షన్ ప్లాన్ తో నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తామని జిల్లా కలెక్టర్ ఆనందు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు శనివారం ఉదయం 8 గంటల ఐదు నిమిషాల సమయంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు m