నిజామాబాద్ సౌత్: విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలని నగరంలో రైతు సంఘాల నిరసన
Nizamabad South, Nizamabad | Sep 7, 2025
విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక...