Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో టమోటా ధర పెరగడంతో రైతులకు ఊరట

Banaganapalle, Nandyal | Apr 26, 2026
కొలిమిగుండ్ల ప్రాంతంలో టమోటా రైతులకు ఊరట లభించింది. గత మూడు నెలలుగా కిలో రూ.5కే పడిపోయిన ధరలు ఇప్పుడు రూ. 40-50కు చేరాయి. 20 కిలోల బాక్స్ ధర రూ. 700-800 పలుకుతోంది. దిగుబడి తగ్గడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.