నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పలు మండలలో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం
Nandyal Urban, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలతో కూడిన ఓ మోస్తారు వర్షం పడడంతో ఉదయం నుండి ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు కొంత ఉపశమనం పడ్డారు. అయితే పలు మండలాల్లో చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అకాల వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి