డోన్: కార్యకర్తలకు అండగా ఉంటాం :డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
Dhone, Nandyal | May 27, 2026 కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.బుధవారం బేతంచెర్ల మండలంలో జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. టీడీపీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ విధానం ద్వారా వివరించారు.