కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
Kanigiri, Prakasam | Aug 20, 2025
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను...