Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలను తనిఖీలు చేసిన,వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్

Nandikotkur, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని విత్తనాల షాపులు, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ ను వ్యవసాయఅధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, శ్రీ చక్ర గోల్డ్ అగ్రిటెక్ కోల్డ్ స్టోరేజ్ లో పత్తి విత్తనాల పరీక్షలు నిర్వహించారు, ఈ సందర్భంగా స్టాక్ రిపోర్టులు, ఇన్వాయిసులు, స్టోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లను తనిఖీలు చేశారు, ఈ తనిఖీల్లో ఏడిఏ వెంకటేశ్వర్లు, వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్, నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MORE NEWS