Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు

Nandikotkur, Nandyal | Jul 9, 2026
నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పనులు పూర్తి చేస్తామని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గురువారం బనగానపల్లె సభలో హామీ ఇచ్చారు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్నారన్నారు, తెలుగింటి ఆడబిడ్డగా పార్లమెంట్ లో నంద్యాల సమస్యలపై గళం మెత్తుతున్నారు, నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్లాలని సీఎం సూచించారు

MORE NEWS