Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: చెత్తరహిత నంద్యాల దిశగా సమగ్ర చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Apr 18, 2026
స్వర్ణాంధ్ర -స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల చురుకైన భాగస్వామ్యం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు..శనివారం నంద్యాల పట్టణం నుండి పూర్ణాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,సంబంధించిన శాఖల అధికారులు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: చెత్తరహిత నంద్యాల దిశగా సమగ్ర చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News