ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో మొదటిసారిగా 'ప్రధానమంత్రి సూర్య ఘర్' పథకం ద్వారా గంగన్న సోలార్ ఏర్పాటు
ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో మొట్టమొదటిసారిగా 'ప్రధానమంత్రి సూర్య ఘర్' పథకం ద్వారా గంగన్న సోలార్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తుందని సర్పంచ్ బాషా, శ్రీనివాసులు తెలిపారు.