ఖమ్మం అర్బన్: ఖమ్మం: 100 ఉచిత ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ. 18,000 వేతనం
ఖమ్మం వీవీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆటోమోటివ్, టెలీకాలర్ వంటి విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఎంపికైన వారికి రూ. 15,000 - రూ. 18,000 వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి.